అకౌంట్ల బ్లాకింగ్‌పై సిబిబి డైరెక్టివ్స్‌

- March 09, 2020 , by Maagulf
అకౌంట్ల బ్లాకింగ్‌పై సిబిబి డైరెక్టివ్స్‌

బహ్రెయిన్:ఎంప్లాయ్‌మెంట్‌ కోల్పోయిన వినియోగదారులు, బ్యాంకులతో ఫైనాన్సింగ్‌ ఎరేంజ్‌మెంట్‌ కొనసాగిస్తోంటే, అలాంటి వినియోగదారుల అకౌంట్లను బ్లాక్‌ చేయడానికి సంబంధించి సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌ అన్ని రిటైల్‌ బ్యాంకులకు డైరెక్టివ్స్‌ జారీ చేయడం జరిగింది. ఈ తరహా ప్రాక్టీస్‌ని నిషేధిస్తున్నట్లు సిబిబి స్పష్టం చేసింది. వినియోగదారుల మేలు కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సిబిబి పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com