LMRA టైమింగ్స్ లో మార్పు

- March 11, 2020 , by Maagulf
LMRA టైమింగ్స్ లో మార్పు

బహ్రెయిన్: లేబర్‌ మార్కెట్‌ రెగ్యులేటరీ అతారిటీ (ఎల్‌ఎంఆర్‌ఎ), ఆపరేషనల్‌ టైమింగ్స్‌లో మార్పుల్ని ప్రకటించింది. సిట్రా సెంటర్‌ ఫర్‌ మైగ్రెంట్‌ వర్కర్స్‌ సర్వీసెస్‌లో సోమవారం నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ పర్మిట్‌ సర్వీసులు ఉదయం 7.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, బయోమెట్రిక్‌ డేటా కలెక్షన్‌ సర్వీసెస్‌ మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో వుంటాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com