అన్ని కాన్సెర్ట్స్ని వాయిదా వేసిన దుబాయ్ గ్లోబల్ విలేజ్
- March 11, 2020
దుబాయ్ గ్లోబల్ విలేజ్, ఈ సీజన్‌కి సంబంధించి మిగిలిపోయిన అన్ని కాన్సెర్ట్స్నీ వాయిదా వేస్తున్నట్లు ప్రటకించింది కరోనా వైరస్ (కోవిడ్19) తీవ్రత నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ విలేజ్‌లో సాధారణ ఆపరేషన్స్ కొనసాగుతాయి. ఏప్రిల్ 4 వరకు ఔట్‌డోర్ షాపింగ్, డైనింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ యదాతథంగా సాయంత్రం 4 గంటల నుంచి వుంటాయని గ్లోబల్ విలేజ్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!