అన్ని కాన్సెర్ట్స్‌ని వాయిదా వేసిన దుబాయ్‌ గ్లోబల్‌ విలేజ్‌

- March 11, 2020 , by Maagulf
అన్ని కాన్సెర్ట్స్‌ని వాయిదా వేసిన దుబాయ్‌ గ్లోబల్‌ విలేజ్‌

దుబాయ్‌ గ్లోబల్‌ విలేజ్‌, ఈ సీజన్‌కి సంబంధించి మిగిలిపోయిన అన్ని కాన్సెర్ట్స్‌నీ వాయిదా వేస్తున్నట్లు ప్రటకించింది కరోనా వైరస్‌ (కోవిడ్‌19) తీవ్రత నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్‌ విలేజ్‌లో సాధారణ ఆపరేషన్స్‌ కొనసాగుతాయి. ఏప్రిల్‌ 4 వరకు ఔట్‌డోర్‌ షాపింగ్‌, డైనింగ్‌ మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌ యదాతథంగా సాయంత్రం 4 గంటల నుంచి వుంటాయని గ్లోబల్‌ విలేజ్‌ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com