కరోనా ఎఫెక్ట్: అజ్మాన్ లో క్యాబీలు మాస్క్లు ధరించాల్సిందే
- March 11, 2020
అజ్మాన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఎపిటిఎ), క్యాబ్ మరయు బస్ డ్రైవర్లు మాస్క్లు ధరించాలనీ, తమ వాహనాల్ని ప్రతిరోజూ స్టెరిలైజ్ చేయాలనీ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు అధికారులు పేర్కొన్నారు. డ్రైవర్లు ప్రతి వారం మెడికల్ చెకప్స్కి హాజరు కావాల్సి వుంటుంది. ఎపిటిఎ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ ఒమర్ లూటా మాట్లాడుతూ, 400 ట్యాక్సీలు ఈ వారం స్టెరిలైజ్ చేయబడ్డాయని చెప్పారు. ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్ని స్టెరిలైజ్ చేశామని అధికారులు పేర్కొన్నారు. ట్యాక్సీ కంపెనీ ఓనర్లకు ఈ విసయమై సర్క్యులర్ జారీ చేసినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు