స్పేస్ రంగంలో యూఏఈ, బహ్రెయిన్ ఒప్పందాలు
- January 23, 2016
స్పేస్ కో-ఆపరేషన్ విషయంలో యూఏఈ, బహ్రెయిన్ మధ్య 'ఎంఓయూ' కుదిరింది. యూఏఈ స్పేస్ ఏజెన్సీ ఛైర్మన్ డాక్టర్ ఖలీఫా అల్ ఒమైతి, బహ్రెయిన్ నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ ఛైర్మన్ మహమ్మద్ అహ్మద్ అల్ అమెర్ ఈ మేరకు ఒప్పందాలపై సంతకాలు చేశారు. యూఏఈ స్పేస్ రంగంలో చేస్తున్న కృషిని ఈ సందర్భంగా యూఏసీ స్పేస్ ఏజెన్సీ ప్రతినిథులు వివరించారు. త్వరలో మార్స్ గ్రహంపై పరిశోధనలకు తాము సిద్ధమవుతున్నామని వారు అన్నారు. ఇరు దేశాల ప్రతినిథులు స్పేస్ రంగంలో పరస్పర సహకారంతో ముందుకు వెళతామని ఇరు దేశాల ప్రతినిథులు చెప్పారు. కింగ్ హమాద్ ఇరు దేశాల మధ్య ఈ రంగంలో కలిసి పనిచేయడంపై రివ్యూ చేశారు. టెక్నాలజీ అందిపుచ్చుకోవడం, పరస్పరం ఒకరికొకరు సహకరించుకోవడం వంటి విషయాలకు సంబంధించి ఎంఓయూ కుదిరింది.
తాజా వార్తలు
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!









