ఈస్టర్న్ రైల్వే ఉద్యోగాలు
- March 13, 2020ఈస్టర్న్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది . మొత్తం 2792 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది . ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది . దీనికి రేపే లాస్ట్ డేట్ .. ఈ ఉద్యోగాలకు 10 వ తరగతి పాసై సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి . వయస్సు - 15 నుంచి 24 ఏళ్లు . ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు కూడా ఉంటుంది .
ఇక ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి .
మొత్తం ఖాళీలు - 2792
ఫిట్టర్ - 1070
వెల్డర్ -547
మెకానిక్ ( ఎంవీ )- 9
మెకానిక్ ( డీజిల్ )- 123 బ్లాక్‌స్మిత్ - 9
మెషినిస్ట్ - 74
కార్పెంటర్ -20
పెయింటర్ - 26
లైన్‌మ్యాన్ - 49
వైర్‌మ్యాన్ - 67
రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ - 54
ఎలక్ట్రీషియన్ - 593
మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్ - 9
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 75
టర్నర్ - 67
దరఖాస్తుకు చివరి తేదీ - రేపే అంటే మార్చి 13, 2020
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు https://www.rrcer.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు .
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..