వీసా లేట్ రెన్యువల్‌పై జరీమానాల్లేవ్
- March 13, 2020కువైట్:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ రెసిడెన్స్ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మారెఫి మాట్లాడుతూ, రెసిడెన్సీ ఎక్స్పైర్ అయినా, జరీమానాలు వుండవని తెలిపారు. ప్రభుత్వం రెండు వారాలు సెలవు ప్రకటించిన దరిమిలా, ఈ పీరియడ్‌లో జరీమానాలు వుండవని ప్రకటించారు తలాల్ మారెఫి. విజిట్ వీసా కోసైం వచ్చి, హాలీడే సీజన్లో వీసా గడువు ముగిస్తే, వారు ఎలాంటి జరీమానా చెల్లించకుండా కువైట్ విడిచి వెళ్ళవచ్చునని ఆయన స్పష్టం చేశారు. కాగా, 18 అలాగే 20 ఆర్టికల్ వీసా, ఆన్లైన్ ద్వారా సెలవు రోజుల్లో కూడా రెన్యువల్ చేసుకోవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల