దుబాయ్ లో కవితక్క జన్మదిన వేడుకలు
- March 14, 2020
దుబాయ్:తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ తొలి మహిళా ఎంపీ మరియు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు తెలంగాణ జాగృతి యువజన విభాగం (UAE) ఇంచార్జ్ ఆరే శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో నాగుల ప్రసాద్ గౌడ్, CH.రెడ్డి, రాహుల్,దుర్గా ప్రసాద్, సత్య నారయణ, శ్రీను, యాకుబ్, వినోద్, మధుకర్ తదితరులు పాల్గోన్నారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







