మార్చి 16తో ముగియనున్న 50 పర్సంట్‌ డిస్కౌంట్‌

- March 14, 2020 , by Maagulf
మార్చి 16తో ముగియనున్న 50 పర్సంట్‌ డిస్కౌంట్‌

అజ్మన్ పోలీస్‌, ట్రాఫిక్‌ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్‌ని వినియోగించాలని పబ్లిక్‌కి సూచిస్తున్నారు. మార్చి 16తో ఈ ఆఫర్‌ ముగుస్తుంది. జనవరి 31, 2020కి ముందు రిజిస్టర్‌ అయిన ట్రాఫిక్‌ జరీమానాలకు ఈ 50 శాతం డిస్కౌంట్‌ వర్తిస్తుంది. ఈ పీరియడ్‌లో ఇంపౌండ్‌మెంట్‌ అయిన, అలాగే బ్లాక్‌పాయింట్స్‌ పొందినవాటిని కూడా రద్దు చేస్తున్నారు. ఎమిరేట్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ అమ్మార్‌ బిన్‌ హుమైద్‌ అల్‌ నౌమి ఈ ఆఫర్‌ని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com