ఇరాన్ లో భూకంపం...యూఏఈ లో కూడా...

- March 16, 2020 , by Maagulf
ఇరాన్ లో భూకంపం...యూఏఈ లో కూడా...

యూఏఈ: మార్చి 16 న తెల్లవారుజామున 2:04 గంటలకు (యూఏఈ కాలమానం) 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు సంభవించాయని, ఎటువంటి నష్టం జరగలేదని నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ (ఎన్‌సిఎం) తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com