వర్క్ ప్లేస్ అటెండెన్స్‌ని గవర్నమెంట్ ఏజెన్సీస్‌లో రద్దు చేసిన సౌదీ అరేబియా
- March 16, 2020
సౌదీ అరేబియా:కరోనా వైరస్‌పై పోరులో భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్ తప్ప మిగతా గవర్నమెంట్ ఏజెన్సీస్‌లో వర్క్ స్పేస్ అటెండెన్స్‌ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో క్రౌడ్ ఎక్కువగా ఓ చోట గుమికూడే అవకాశం లేకుండా చూడాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రైవేటు సంస్థలు సైతం అవకాశం వున్నంతమేర గుమికూడే ఛాన్స్ ఇవ్వకూడదని ప్రభుత్వం సూచించింది. రిమోట్ వర్కింగ్‌పై అవగాహన పెంచడంతోపాటు, అలా పనిచేసే అవకాశాల్ని మెరుగుపర్చాలని ఆయా విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు. వివిధ దేశాల నుంచి వచ్చే వలస ఉద్యోగుల ఆరోగ్యం విషయమై ఆయా సంస్థలు ఖచ్చితమైన సూచనలు పాటించాలని ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు