బహ్రెయిన్ లో కరోనా తొలి కాటు

- March 16, 2020 , by Maagulf
బహ్రెయిన్ లో కరోనా తొలి కాటు

మనామా: గల్ఫ్‌ దేశాలలో కరోనా వైరస్‌ తొలి కాటు వెలుగులోకి వచ్చింది.బహ్రెయిన్ కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి ఈ వైరల్‌ ఇన్ఫెక్షన్‌తో మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ ట్విట్టర్‌లో వెల్లడించింది.జిసిసి లోని ఆరు దేశాలలో ఇప్పటివరకు దాదాపు 1,000 వైరస్ కేసులు నమోదయ్యాయి.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com