కోవిడ్ 19:దుబాయ్ హోల్డింగ్, మెరాస్ 1 బిలియన్ దిర్హామ్ ల సాయం ప్రకటన
- March 17, 2020
దుబాయ్ హోల్డింగ్ అలాగే మెరాస్ - ఎకనమిక్ రిలీఫ్ ప్యాకేజీ కింద 1 బిలియన్ దిర్హామ్ లు ప్రకటించాయి. దుబాయ్ హోల్డింగ్ మరియు మెరాస్ ఎకోసిస్టమ్ పరిధిలో కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారికి ఈ సాయం అందించనున్నారు. కంపెనీలు లేదా వ్యక్తులకు ఈ సాయం అందించడం జరుగుతుందని మెరాస్ - దుబాయ్ హోల్డింగ్ ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్ చెప్పారు. ఈ మేరకు టాస్క్ ఫోర్స్‌ని కూడా ఏర్పాటు చేశారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?