స్తంభించనున్న ప్రజా రవాణా
- March 19, 2020
మస్కట్: రవాణా మంత్రిత్వ శాఖ, ప్రజా రవాణా వ్యవస్థని తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. బస్సులు, ఫెర్రీలు, ట్యాక్సీలు, వ్యాన్లు మరియు మినీ బస్లు ఇందులోకి వస్తాయి. ముసాందమ్ గవర్నరేట్ మరియు మసిరా విలాయత్ వైపు వెళ్ళే బస్సులు మరియు ఫెర్రీస్కి మినహాయింపు ఇచ్చారు. మార్చి 19 నుంచి తదుపరి నోటీసు వరకు ఈ బంద్ కొనసాగుతుంది. కరోనా వైరస్ (కోవిడ్ 19) ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







