కవితకు TRS NRI కువైట్ మద్దతు
- March 19, 2020_1584601332.jpg)
కువైట్:నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికిగాను తెరాస అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ వేయడం పట్ల TRS NRI కువైట్ శాఖ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల హర్షం వ్యక్తం చేసారు.
తెలంగాణ ఆడబిడ్డగా మన సంస్కృతి సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసారని విదేశాల్లో సైతం బతుకమ్మను ప్రతి ఏటా జరుపుకుంటున్నారంటే అది కవితక్క కృషి వల్లనే. TRS NRI సలహాదారురాలిగా, జాగృతి వ్యస్థాపక అధ్యక్షురాలిగా మాజీ ఎంపీగా ప్రజా ఉద్యమ నాయకురాలిగా సేవలను గుర్తించి కవితక్కకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఎన్ఆర్ఐలు అందరు సంతోషం వక్తం చేస్తున్నారు.అలాగే ముఖ్యమంత్రి కెసిఆర్ కి అభిలాష గొడిశాల ప్రతేక్య కృతజ్ఞతలు తెలిపారు.
రాజకీయం గానే కాకుండా సామాజిక సేవలోను కవిత ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుంది మరియు నిజామాబాదు అభివృద్ధి కూడా కవితక్క వల్లనే సాధ్యమవుతుంది కావున స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరు కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని అభిలాష కోరారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?