వీసాల జారీని రద్దు చేసిన రాయల్‌ ఒమన్‌ పోలీస్‌

- March 19, 2020 , by Maagulf
వీసాల జారీని రద్దు చేసిన రాయల్‌ ఒమన్‌ పోలీస్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, అన్ని రకాల వీసాల జారీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, ట్రాఫిక్‌, పాస్‌పోర్ట్‌ మరియు రెసిడెన్స్‌ అలాగే సివిల్‌ స్టేటస్‌ డిపార్ట్‌మెంట్స్‌లో ప్రవేశానికి పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తక్కువ సంఖ్యలో మాత్రమే ఈ కార్యాలయాల్లో తమ వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి వీలువుతుందని మినిస్ట్రీ పేర్కొంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు.

--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com