300 మందికి పైగా కార్మికుల బహిష్కరణ
- March 19, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, 300 మంది వలస కార్మికుల్ని లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను దేశం నుంచి బహిష్కరించారు. మినిస్ట్రీకి చెందిన జాయింట్ ఇన్స్పెక్షన్ టీం - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మేన్ పవర్ - నార్త్ అల్ బతినా, మొత్తం 307 మంది కార్మికుల్ని మార్చి 1 నుంచి 19 మధ్య దేశం నుంచి బహిష్కరించడం జరిగింది. వలసదారులంతా చట్టాలకు లోబడి వ్యవహరించాల్సి వుంటుందని ఈ సందర్భంగా మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు