ప్రభుత్వ ఉద్యోగులను 'ఇంటి నుండి పని' చేయమని కోరిన షార్జా ప్రభుత్వం
- March 22, 2020
షార్జా:షార్జా లో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ముందుజాగ్రత్త చర్యగా, ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇంటి నుండి పని చేయవలసిందిగా షార్జా ప్రభుత్వం కోరింది.షార్జా న్యూస్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ ప్రకారం, కార్యాలయంలో హాజరు కావాల్సిన ఉద్యోగులు తప్ప, మిగతా ఉద్యోగులందరూ ఇంటి నుండి పని చేయాల్సి ఉంటుందని తారెక్ బిన్ ఖాదెం(హ్యూమన్ రిసోర్సెస్ హెడ్) చెప్పారు.
షిఫ్టులో కార్యాలయం నుండి పనిచేసే ఉద్యోగులు వారిలో 50 శాతం కంటే తక్కువ ఉండరని ఆయన అన్నారు.అదనంగా, పని నిలిపివేయబడిన వివిధ విభాగాలలో పనిచేసే ఉద్యోగులందరికీ పెయిడ్ సెలవు లభిస్తుంది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







