చప్పట్లు, అభినందనలతో మార్మోగిన భారత్
- March 22, 2020
న్యూఢిల్లీ: కరోనావైరస్ అప్డేట్: దేశమంతటా చప్పట్ల మోత... వైరస్‌తో పోరాడుతున్న వారికి వందనాలు..
ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా ఇళ్ల నుంచి బయటి వచ్చి చప్పట్లు కొట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ దేశం మొత్తం ఏకమైంది. అత్యవసర సేవలు, ఆరోగ్య సిబ్బంది సేవలను కొనియాడుతూ... వారికి మరింత ఉత్సాహం కలిగించేలా సరిగ్గా సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా ఇళ్ల బయటికి వచ్చి చప్పట్లు కొడుతూ కృతజ్ఞత చాటుకున్నారు. కరతాళ ధ్వనులతో మాత్రమే కాదు... చిన్నా పెద్దా తేడా లేకుండా ఇళ్ల పైకి ఎక్కి ప్లేట్లు, డ్రమ్స్, గిటార్లు వాయిస్తూ సంఘీభావం తెలిపారు. సీఎం యోగి ఆదిత్యనాథ్, బాబా రాందేవ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా పలువురు ప్రముఖులు గంటను వాయిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరికొందరు బయటికి వచ్చి శానిటైజర్లు, మాస్క్‌లు పంచిపెడుతూ తమ దాతృత్వం చాటుకున్నారు. కాగా ప్రధాని మోదీ ఇటీవల దేశ ప్రజలతో మాట్లాడుతూ..''మన ఆరోగ్యం కోసం తమ ప్రాణాలు లెక్కచేయక పనిచేస్తున్న ఆ సిబ్బంది అందరినీ ఉత్సాహపరుస్తూ ఆదివారం సాయంత్రం 5 గంటలకు దేశమంతా ప్రజలు ఇళ్ల గుమ్మాల్లో, బాల్కనీల్లో నిలుచుని సంఘీభావం తెలిపాలి'' అని పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.
పలువురు ప్రముఖులు సైతం తమ అభిమానాన్ని తెలిపారు..
In gratitude towards all health & frontline workers, security personnel, sanitation workers & everyone in the line of duty serving selflessly to ensure India’s victory in the battle against COVID-19. #JantaCurfew #IndiaFightsCorona pic.twitter.com/8rOPXmoTne
— Smriti Z Irani (@smritiirani) March 22, 2020
I salute the indomitable spirit of our healthcare workers, army personnel, police & everyone out there working around the clock so that we are safe at our homes. We are indebted to them for their service during these tough times . 👏 #JanataCurfew #IndiaFightsCorona pic.twitter.com/AvXAQ9S2xM
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 22, 2020
CM Sri KCR expressed solidarity with the fight against #Coronavirus in response to the call given by Hon'ble PM Sri @narendramodi by clapping hands at Pragathi Bhavan at 5 pm. Cabinet Ministers, senior officials of the Govt. also participated. #JantaCurfew pic.twitter.com/fsB46TRhnU
— Telangana CMO (@TelanganaCMO) March 22, 2020
We salute to all the Doctors, Nurses, health workers, sanitary workers, media and police for fighting against corona. pic.twitter.com/2KuzdVhdcx
— Pawan Kalyan (@PawanKalyan) March 22, 2020
Great feeling ! Great initiative @narendramodi ji
— Upasana Konidela (@upasanakonidela) March 22, 2020
So proud of INDIA. JAI HIND #indiafightscorona #ramcharan pic.twitter.com/Qhjyov9FBl
@tarak9999 #COVID19outbreak #JantaCurfew #Covid_19india pic.twitter.com/h8vEYrh8J6
— Y. J. R (@yjrambabu) March 22, 2020
Spl thanks to all the Doctors,Nurses,Police,Army and many more serving the society. Gratitude. #jantacurfew pic.twitter.com/XhLW9jJ5Pc
— Allu Arjun (@alluarjun) March 22, 2020
Big thanks to all the Doctors and Hospital Staff out there who are working selflessly in this crisis situation. #COVID19 pic.twitter.com/crhb99vEdJ
— Gopichand (@YoursGopichand) March 22, 2020
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?