ఇంటి అద్దెలపై మినహాయింపులు ప్రకటించిన ఓనర్లు
- March 23, 2020
కువైట్ సిటీ: కువైట్‌లో ల్యాండ్ లార్డ్స్ కొంతమంది తమ ఫ్లాట్స్ అద్దెల నుంచి మినహాయింపులు ఇస్తున్నారు. పరిమిత సమయానికి, పరిమిత మొత్తంలో తగ్గింపుల్ని ఆయా ల్యాండ్ లార్డ్స్ ప్రకటించడం పట్ల అద్దెకుంటున్నవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ఆ ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. కాగా, టెనెంట్స్, సిటిజన్స్ మరియు వలసదారులు, రియల్ ఎస్టేట్ ఓనర్స్‌కి తగ్గింపు విషయమై విజ్ఞప్తి చేస్తుండడంతో, అటు వైపు నుంచి కూడా సానుకూలంగా స్పందన లభిస్తోంది. అన్ని కార్యకలాపాలూ స్తంభించిపోవడంతో ఉపాధి దొరక్క ఇబ్బంది పడుతున్నవారికి ఇది కొంత ఊరటగానే చెప్పుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?