యూఏఈ: ఒక్కరోజులో 45 కరోనా కేసులు నమోదు
- March 23, 2020
యూఏఈ: సోమవారం 45 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవ్వటం దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 198 కి చేరిందని ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP) తెలిపింది.
నమోదైన కేసులలో ఒకటి దేశం వెలుపల నుండి వచ్చిన వ్యక్తి వల్ల సోకిందనీ, మరియు సదరు వ్యక్తి గృహ నిర్బంధాన్ని అనుసరించకపోవటంతో అతనితో ప్రత్యక్ష సంబంధం కలిగిన 17 మందికి సోకిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదిలా ఉండగా, మంత్రిత్వ శాఖ మరో మూడు రికవరీలను ప్రకటించింది. దీంతో మొత్తం కోలుకున్న రోగుల సంఖ్య 41 గా పేర్కొంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







