గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టెలినార్ ఉచితంగా ఇంటర్నెట్ సర్వీసులు..
- January 24, 2016
భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థ టెలినార్ వినియోగదారులకు ఉచితంగా ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 26 ఉదయం 12.01 గంటల నుంచి అర్థరాత్రి 23.59 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను ఉచితంగా ఈ సేవలు పొందవచ్చు. ఈ విషయాన్ని టెలినార్ ఏపీ, తెలంగాణ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ తెలిపారు. ఈ ఉచిత ఇంటర్నెట్ సేవలు పొందాలంటే వినియోగదారుడు 1925కి డయిల్ చేయాల్సి ఉంటుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కస్టమర్లకు ఉచితంగా నెట్ సర్వీసులు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









