ఈస్ట్ రిఫ్ఫా లో అగ్ని ప్రమాదం
- March 27, 2020బహ్రెయిన్:ఈస్ట్ రిఫ్ఫా ప్రాంతం ప్రాంతంలో రెండు కార్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఓ కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. అనంతరం ఆ కారు, మరో కారుకి అగ్ని కీలలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్