బహ్రెయిన్ వ్యాప్తంగా స్టోర్స్ మూసివేత
- March 27, 2020
బహ్రెయిన్:కింగ్డమ్ వ్యాప్తంగా అన్ని కమర్షియల్ స్టోర్స్ రాత్రి 7 గంటలకు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకోసం ఈ చర్యలు తీసుకున్నారు. ఏప్రిల్ 9 వరకు కమర్షియల్ స్టోర్స్ మూతపడనున్నాయి. కొన్ని అత్యవసర విభాగాలకు సంబంధించిన షాప్‌లను మాత్రం తెరచి వుంచబడతాయి. హైపర్ మార్కెట్లు, సూపర్ మార్కెట్లు, కోల్డ్ స్టోర్స్, గ్రాసరీ స్టోర్స్, బచర్ షాప్‌లు, షిఫ్ షాప్‌లు, బేకరీలు, నేచురల్ గ్యాస్ ఫ్యూయలింగ్ స్టేషన్స్ లిక్విడ్ ఫ్యూయలింగ్ స్టేషన్స్, హాస్పిటల్స్, మెడికల్ సెంటర్స్, ఫార్మసీలు మరియు ఆప్టికల్ సెంటర్స్, బ్యాంకులు, కరెన్సీ ఎక్స్ఛేంజ్ బ్యూరోలు, కార్పొరేట్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలు వంటివాటికి ఈ బంద్ నుంచి మినహాయింపునిచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు