మాల్స్‌, షాప్స్‌లో పిల్లల ఎంట్రీపై నిషేధం

- March 28, 2020 , by Maagulf
మాల్స్‌, షాప్స్‌లో పిల్లల ఎంట్రీపై నిషేధం

కువైట్‌ మునిసిపాలిటీ, షాపింగ్‌ మాల్స్‌ మరియు స్టోర్స్‌లో పిల్లల ఎంట్రీపై నిషేధం విధించింది. సెంట్రల్‌ మార్కెట్స్‌, స్టోర్స్‌, సూపర్‌ మార్కెట్స్‌లోకి పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకూడదని ఈ మేరకు మునిసిపాలిటీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరికైనా 37 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వుంటే వెంటనే వారి పట్ల అప్రమత్తమవ్వాలని కూడా సూచించింది మునిసిపాలిటీ. షాప్స్‌, స్టోర్స్‌ వద్ద ఓ వ్యక్తికీ ఇంకో వ్యక్తికీ మధ్య 1 మీటర్‌ దూరం వుండేలా చూసుకోవాలనీ ఆదేశాల్లో ఏర్కొన్నారు. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ వద్ద ఒకరి కంటే ఎక్కువ మంది గుమికూడకూడదు. ఉల్లంఘనులపై కరిÄన చర్యలు తీసుకోబడ్తాయని మునిసిపాలిటీ హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com