బహ్రెయిన్: రోడ్డు ప్రమాదంలో ఏ.పి యువతి మృతి

బహ్రెయిన్: రోడ్డు ప్రమాదంలో ఏ.పి యువతి మృతి

మనామా:ఏ.పి యువతి ,కృష్ణ జిల్లా, కైకలూరు మండలం, గుమ్మళ్లపాడు గ్రామానికి చెందిన సైడు నాగదుర్గ షేక్ సల్మాన్ రోడ్డు దగ్గర రోడ్డు దాటుతుండగా ఆమెను కారు ఢీ కొట్టింది.అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయింది.అధికారులు వారు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.  

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Back to Top