అక్రమంగా నిల్వ చేసిన 1 మిలియన్ మెడికల్ మాస్క్‌ల స్వాధీనం
- March 30, 2020సౌదీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్టిమెంట్, 1,168,000 మెడికల్ మాస్క్‌లను సీజ్ చేయడం జరిగింది. వీటిని అక్రమంగా నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నిందితులు, హెయిల్ సిటీ నుంచి వాటిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా, అధికారులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్క్‌ల వినియోగం పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారు. అథారిటీస్ ఎప్పటికప్పుడు ఇలాంటివారిపై తగిన చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!