యూఏఈ: 5 నిమిషాల డ్రైవ్-త్రూ కోవిడ్ -19 పరీక్షా కేంద్రాల ఏర్పాటు: షేక్ మొహమ్మద్
- March 30, 2020
యూఏఈ/అబుధాబి: అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ 'షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్', కరోనావైరస్ పరీక్షల కోసం అబుధాబీలో డ్రైవ్-త్రూ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేంద్రాలను యూఏఈ అంతటా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాబోయే 10 రోజుల్లో, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వైన్, రాస్ అల్ ఖైమా, ఫుజైరా, అల్ ఐన్ మరియు అల్ ధఫ్రాలో పరీక్షా కేంద్రాలు ప్రారంభమవుతాయి. ఈ డ్రైవ్-త్రూ కేంద్రాలు అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగిఉంటాయి అని అబుదాబి మీడియా కార్యాలయం ఆదివారం ట్వీట్ చేసింది.
Mohamed bin Zayed instructs @DoHSocial to launch further drive-through centres across the UAE to test for Coronavirus “COVID-19”, following the launch of the first test centre in Abu Dhabi. pic.twitter.com/L2hu3GrAtb
— مكتب أبوظبي الإعلامي (@admediaoffice) March 29, 2020
కొత్త కేంద్రాల సంప్రదింపు వివరాలు, నియామక విధానాలకు సంబంధించిన మరింత సమాచారం ప్రకటించబడుతుంది.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!