క్వారంటీన్ సెంటర్ నుంచి ఇంటికి చేరుకున్న 300 మంది సిటిజన్స్
- March 30, 2020
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, 300 మంది సిటిజన్స్ క్వారంటీన్ సెంటర్ల నుంచి ఇంటికి వెళ్ళినట్లు వెల్లడించింది. అలా వెళ్ళినవారికి గులాబీలు, బహుమతులు ఇచ్చారు అధికారులు. 14 రోజులపాటు వీరందరినీ ఫైవ్ స్టార్ హోటల్లో క్వారంటీన్ కోసం వుంచారు. కరోనా వైరస్ని అరికట్టే క్రమంలో అనుమానితుల్ని క్వారంటీన్కి పంపుతున్న విషయం విదితమే. చైనా, ఈజిప్ట్, ఫ్రాన్స్, జరమనీ, ఇరాన్, ఇటలీ, జపాన్, సౌత్ కొరియా మరియు స్పెయిన్ నుంచి వచ్చినవారిని క్వారంటీన్ సెంటర్లకు తరలించారు. కొందరిని ఆసుపత్రులకు తరలించి, ప్రత్యేకంగా వైద్య పర్యవేక్షణలో వుంచారు. కరోనా వైరస్ లక్షణాలు లేనివారిని సైతం క్వారంటీన్లో వుంచడం జరిగింది. క్వారంటీన్ గడువు ముగిశాక వారిని తమ తమ ఇళ్ళకు పంపించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు