కరోనా వైరస్: ఇన్స్టాగ్రామ్ ద్వారా వైద్య సలహా
- March 30, 2020
మస్కట్: కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రముఖ వైద్యులు వైద్య సలహా ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఒమన్ మెడికల్ స్పోషల్ బోర్డ్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పెషలిస్ట్ మెడికల్ అడ్వయిజ్ అందుతుందనీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది పౌరులకు, నివాసితులకు ఎంతో బాగా ఉపయోగపడుతుందని ఒమన్ మెడికల్ స్పెషల్ బోర్డ్ పేర్కొంది. డెర్మటాలజీ, మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ మెడిసన్ కన్సల్టేషన్స్ వంటి విభాగాలకు వేర్వేరు ప్లాట్ఫామ్స్ ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు