కోవిడ్ 19: కొత్త ఫీచర్‌ని జోడించిన ఫేస్బుక్
- April 01, 2020
ఫేస్బుక్, కరోనా వైరస్ నేపథ్యంలో ఓ కొత్త ఫీచర్‌ని యాడ్ చేసింది. కోవిడ్19 క్రైసిస్‌కి సంబంధించి కమ్యూనిటీ హెల్ప్ పీచర్‌ని యాడ్ చేయడంతో, ఈ ఫీచర్ చాలామందికి ఉపకరించే అవకాశముంది. నాలుగేళ్ళ క్రితం కమ్యూనిటీ హెల్ప్ ఫీచర్‌ని ఫేస్బుక్ యాడ్ చేసింది. నేచురల్ డిజాస్టర్స్ నేపథ్యంలో షెల్టర్, ఫుడ్ లేదా సప్లయ్స్ కోసం ఇబ్బంది పడుతున్నవారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడేది. ఇప్పుడు ఈ ఫీచర్లోకి కోవిడ్‌ని కూడా తీసుకొచ్చింది ఫేస్బుక్. ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కొద్దివారాలుగా కృషి చేస్తున్నట్లు ఫేస్బుక్ వెల్లడించింది. అమెరికాలో 50 కిలోమీటర్లు, ఇతదేశాల్లో 100 కిలోమీటర్ల రేడియస్‌లో వున్నవారికి ఈ ఫీచర్ ద్వారా సదరు ప్రాంత పరిధిలో సహాయ సహకారాలు అందుతాయి. ఏ ప్రాంతంలో అయితే సహాయం కోరుకుంటున్నారో, ఆ ప్రాంతాన్ని యూజర్స్ సెలక్ట్ చేసుకునే అవకాశం వుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు