సెల్ఫ్ ఐసోలేషన్ ఆదేశాల్ని ఉల్లంఘించినవారికి జైలు
- April 01, 2020
బహ్రెయిన్:బహ్రెయినీ న్యాయవాది, ఓ వలసదారుడైన వ్యాపారవేత్తకి మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. సెల్ఫ్ ఐసోలేషన్‌ని ఉల్లంఘించినందుకుగాను వీరికి న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివరించింది. కరోనా ఎఫెక్టెడ్ ప్రాంతం నుంచీ ఈ ఇద్దరూ బహ్రెయిన్‌కి వచ్చారనీ, వారికి 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో వుండాల్సిందిగా అథారిటీస్ సూచించాయనీ, అయితే న్యాయవాది కోర్ట్ రూమ్స్ కి హాజరవుతున్నారనీ, బిజినెస్ మేన్ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళారనీ తేలింది. కాగా, బిజినెస్‌మేన్‌ని 3 నెలల జైలు శిక్ష అనంతరం దేశం నుంచి బహిష్కరిస్తారు.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!