కోవిడ్ 19: కొత్త ఫీచర్‌ని జోడించిన ఫేస్బుక్
- April 01, 2020ఫేస్బుక్, కరోనా వైరస్ నేపథ్యంలో ఓ కొత్త ఫీచర్‌ని యాడ్ చేసింది. కోవిడ్19 క్రైసిస్‌కి సంబంధించి కమ్యూనిటీ హెల్ప్ పీచర్‌ని యాడ్ చేయడంతో, ఈ ఫీచర్ చాలామందికి ఉపకరించే అవకాశముంది. నాలుగేళ్ళ క్రితం కమ్యూనిటీ హెల్ప్ ఫీచర్‌ని ఫేస్బుక్ యాడ్ చేసింది. నేచురల్ డిజాస్టర్స్ నేపథ్యంలో షెల్టర్, ఫుడ్ లేదా సప్లయ్స్ కోసం ఇబ్బంది పడుతున్నవారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడేది. ఇప్పుడు ఈ ఫీచర్లోకి కోవిడ్‌ని కూడా తీసుకొచ్చింది ఫేస్బుక్. ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కొద్దివారాలుగా కృషి చేస్తున్నట్లు ఫేస్బుక్ వెల్లడించింది. అమెరికాలో 50 కిలోమీటర్లు, ఇతదేశాల్లో 100 కిలోమీటర్ల రేడియస్‌లో వున్నవారికి ఈ ఫీచర్ ద్వారా సదరు ప్రాంత పరిధిలో సహాయ సహకారాలు అందుతాయి. ఏ ప్రాంతంలో అయితే సహాయం కోరుకుంటున్నారో, ఆ ప్రాంతాన్ని యూజర్స్ సెలక్ట్ చేసుకునే అవకాశం వుంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..