కర్ఫ్యూ ఉల్లంఘించిన వ్యక్తి అరెస్ట్
- April 01, 2020సౌదీ పోలీస్, అల్ కాసిం లో ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. కర్ఫ్యూ నిబంధనల్ని ఉల్లంఘించి, తన ఇంటికి బార్బర్ ని రప్పించుకున్నందుకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. తాత్కాలికంగా బార్బర్ షాప్స్ని క్లోజ్ చేయడంతో, నిందితుడు బార్బర్ని తన ఇంటికి రప్పించుకోవడమేగాక, ఓ వీడియో కూడా పోస్ట్ చేశాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కర్ఫ్యూ అమల్లో వున్న విషయం విదితమే. ఈ తరహా ఉల్లంఘనులకు పాల్పడితే అయిదేళ్ళ వరకు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!