కరోనావైరస్ తో మరణించిన లెబనాన్‌లోని ఫిలిప్పీన్స్ రాయబారి
- April 02, 2020
కరోనా మహమ్మారి ప్రపంచ నేతలను సైతం బలిగొంటోంది. తాజాగా వెలుగుచూసిన ఘటన అందరిని దిగ్భ్రాంతికి లోనుచేసింది. లెబనాన్ లోని ఫిలిప్పీన్స్ రాయబారి 'బెర్నార్డిటా కాటల్లా' గురువారం తెల్లవారుజామున బీరుట్ ఆసుపత్రిలో కరోనావైరస్ తో పోరాడుతూ మరణించినట్లు ఫిలిప్పీన్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నివేదించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖలో 27 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాటల్లా వయసు 62. సమర్ధవంతంగా కార్యనిర్వహణ చేసి అందరి మన్నలను పొందారు ఆమె. ఆమె అకాల మరణం పట్ల సంతాపం తెలిపిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







