KSE సభ్యత్వం ఆన్లైన్లో రెన్యువల్
- April 02, 2020
కువైట్: 'పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్' డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్ముస్సా, వలస ఇంజనీర్లు తమ కెఎస్ఇ సభ్యత్వాన్ని అలాగే 'వర్క్ పర్మిట్స్ ఆఫ్ ఇంజనీర్స్' ని ఆన్లైన్ ద్వారా రెన్యువల్ చేసేందుకు వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. 'కువైట్ ఇంజనీర్స్ సొసైటీ' లేదా 'పబ్లిక్ అథారిటీ ఫర్ మేనేజర్స్' ని సందర్శించకుండానే www.kseonline.org ద్వారా ఆన్లైన్లో రెన్యువల్ అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు ఓ ప్రెస్ స్టేట్మెంట్ని సొసైటీ వెబ్సైట్ ద్వారా విడుదల చేశారు. కెఎస్ఇ హెడ్‌క్వార్టర్స్‌ని సందర్శించేందుకు అధిక సమయం అవసరమవుతుండడం తదితర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
---దివాకర్, మాగల్ఫ్ ప్రతినిధి, కువైట్
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన