ఇండియా నుంచి సిటిజన్స్‌ని తీసుకొచ్చిన ఒమన్‌ ఎయిర్‌

- April 04, 2020 , by Maagulf
ఇండియా నుంచి సిటిజన్స్‌ని తీసుకొచ్చిన ఒమన్‌ ఎయిర్‌

మస్కట్‌:ఒమన్‌ ఎయిర్‌, రిపాట్రియేషన్‌ విమానం ద్వారా ఇండియా నుంచి 111 మంది సిటిజన్స్‌ని తీసుకురావడం జరిగింది. శుక్రవారం, ఏప్రిల్‌ 3న కొచ్చి, బెంగళూర్‌ మరియు చెన్నయ్‌ నుంచి ఈ విమానం మస్కట్‌కి బయల్దేరింది. కాగా, శుక్రవారం రెండు కార్గో విమానాల్ని మస్కట్‌ నుంచి ముంబైకి అలాగే మస్కట్‌ నుంచి చైనాకి నడిపింది. మెడికల్‌ అలాగే ఫుడ్‌ ఎక్విప్‌మెంట్‌ కోసం ఈ కార్గో విమానాల్ని నడపడం జరిగింది. దేశానికి సేవలందించే విషయంలో ఒమన్‌ ఎయిర్‌ ఎప్పుడూ సర్వసన్నద్ధంగా వుంటుందని సంస్థ అధికారి వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com