క‌రోనాపై పోరాటం కోసం రూ.5 కోట్లు విరాళం ప్ర‌క‌టించిన గ్రీన్‌కో

క‌రోనాపై పోరాటం కోసం రూ.5 కోట్లు విరాళం ప్ర‌క‌టించిన గ్రీన్‌కో

అమరావతి:కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్లు విరాళం ఇచ్చిన గ్రీన్‌కో. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌కు రూ. 5 కోట్లు విరాళం చెక్కు అందించిన గ్రీన్‌కో ఏండి చలమలశెట్టి అనిల్‌.

Back to Top