కోవిడ్ 19:కరోనా వైరస్ నుంచి కోలుకున్న సౌదీ చిన్నారి
- April 06, 2020
కరోనా వైరస్ బారిన పడిన ఓ సౌదీ చిన్నారి ఖలీద్ పూర్తిగా కోలుకున్నాడు. వ్యాధి నిర్ధారణ పరీక్షలో చిన్నారికి నెగటీవ్ వచ్చింది. దీంతో ఆ చిన్నారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే..వైరస్ నుంచి కోలుకున్నా ముందుజాగ్రత్తగా ఇంట్లోనే నిర్బంధంలో ఉండాల్సి ఉంటుందని కూడా ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.చిన్నారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆంబులెన్స్ లో ఎక్కిస్తున్న దృశ్యాలను సౌదీ ప్రావిన్స్ లోని దవాద్మి జనరల్ ఆస్పత్రి వర్గాలు విడుదల చేశాయి.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..