బహ్రెయిన్:మధ్య, చిన్న తరహా వ్యాపార సంస్థలకు ఊతం ఇచ్చేలా సర్వే ప్రారంభం
- April 06, 2020
బహ్రెయిన్:కరోనా విపత్తు ప్రపంచ ఆర్ధిగ గమనం అల్లకల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలో బహ్రెయిన్ ప్రభుత్వం తమ దేశంలోని వ్యాపార సంస్థలకు ఊతం ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం దేశంలోని చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి వాస్తవ వ్యాపార పరిస్థితులు, సంస్థ అవసరాలను తెలసుకునేందుకు కేపిటల్ గవర్నరేట్ సర్వే ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా సేకరించిన వివరాలతో స్థానిక వ్యాపారులకు తగిన విధంగా సహాయ సహాకారాలు అందించేందుకు వీలు పడుతుందని బహ్రెయిన్ ప్రభుత్వం భావిస్తోంది. సర్వేలో వ్యాపారులు, సంస్థ నిర్వాహకులు ఖచ్చితమైన సమాచారం ఇవ్వటం ద్వారా ప్రభుత్వం వీలైనంత వరకు సరైన తోడ్పాటు అందించగలమని తెలిపింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రయిన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు