కోవిడ్19: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫీల్డ్ విజిట్స్
- April 07, 2020
మనామా:కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, స్పెషలైజ్డ్ మెడికల్ టీమ్‌ని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్‌తో కలిసి ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ పోలీస్ మరియు వాంటీర్లు కూడా ఇందుకు సహాయ సహకారాలు అందిస్తారు. కింగ్డమ్ వ్యాప్తంగా ఫీల్డ్ విజిట్స్‌ని నిర్వహించి, మొబైల్ స్క్రీనింగ్ యూనిట్స్ ద్వారా మెడికల్ శాంపిల్స్‌ని స్వీకరించడం ఈ ఫీల్డ్ విజిట్ ముఖ్య ఉద్దేశ్యం. హిద్ టౌన్, ఆల్బా ఇండస్ట్రియల్ జోన్‌లోని బ్లాక్ 303ని స్పెషలైజ్డ్ మెడికల్ టీమ్ సందర్శించి, పరీక్షలు నిర్వహించింది. సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కూడా ఫీల్డ్ విజిట్స్ జరిగాయి. ఇదిలా వుంటే, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, డిస్ఇన్ఫెక్షన్ స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని కింగ్డమ్ అంతటా నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు