కోవిడ్19: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫీల్డ్ విజిట్స్
- April 07, 2020మనామా:కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, స్పెషలైజ్డ్ మెడికల్ టీమ్‌ని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్‌తో కలిసి ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ పోలీస్ మరియు వాంటీర్లు కూడా ఇందుకు సహాయ సహకారాలు అందిస్తారు. కింగ్డమ్ వ్యాప్తంగా ఫీల్డ్ విజిట్స్‌ని నిర్వహించి, మొబైల్ స్క్రీనింగ్ యూనిట్స్ ద్వారా మెడికల్ శాంపిల్స్‌ని స్వీకరించడం ఈ ఫీల్డ్ విజిట్ ముఖ్య ఉద్దేశ్యం. హిద్ టౌన్, ఆల్బా ఇండస్ట్రియల్ జోన్‌లోని బ్లాక్ 303ని స్పెషలైజ్డ్ మెడికల్ టీమ్ సందర్శించి, పరీక్షలు నిర్వహించింది. సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కూడా ఫీల్డ్ విజిట్స్ జరిగాయి. ఇదిలా వుంటే, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, డిస్ఇన్ఫెక్షన్ స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని కింగ్డమ్ అంతటా నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం