ఇల్లీగల్‌ కార్మికులకి 9 నెలల గ్రేస్‌ పీరియడ్‌ ప్రకటించిన LMRA

- April 08, 2020 , by Maagulf
ఇల్లీగల్‌ కార్మికులకి 9 నెలల గ్రేస్‌ పీరియడ్‌ ప్రకటించిన LMRA

మనామా:లేబర్‌ మార్కెట్‌ రెగ్యులేటరీ అథారిటీ, ఇల్లీగల్‌ కార్మికులకి 9 నెలల గ్రేస్‌ పీరియడ్‌ని ప్రకటించింది. ఈ సమయంలో తమ రెసిడెన్స్‌ని లీగల్‌ చేసుకోవడానికి అవకాశమిచ్చింది ఎల్‌ఎంఆర్‌ఎ. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ లీగల్‌ స్టేటస్‌ని సరిచేసుకోవాలని వర్కర్స్‌కి ఎల్‌ఎంఆర్‌ఎ సూచించింది. కోవిడ్‌ 19 నేపథ్యంలో బహ్రెయిన్‌లో ఉంటున్న కార్మికుల పట్ల మానవీయ దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్‌ఎంఆర్‌ఎ పేర్కొంది.

-- రాజేశ్వర్, మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com