8,423 శానిటైజర్ బాటిళ్ళ పట్టివేత
- April 08, 2020
రస్ అల్ ఖైమా మునిసిపాలిటీ నిబంధనలకు అనుగుణంగా లేని 8,243 హ్యాండ్ శానిటైజర్ బాటిళ్ళను సీజ్ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో శానిటైజర్లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా లేని శానిటైజర్ల విక్రయాలకు పాల్పడుతున్నవారిపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో శానిటైర్లను గుర్తించి, సీజ్ చేశామని అధికారులు తెలిపారు. బాటిళ్ళలో సరైన మోతాదులో ఆల్కహాల్ లేదనీ, రిజిస్టర్ కాని సంస్థల పేర్లతో వీటిని తయారు చేశారని అధికారులు వివరించారు. ఈ క్రమంలో నిబంధనలకు అనుగుణంగా లేని శానిటైజర్లను విక్రయిస్తున్నవారిపై కరినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు