కరోనా లాక్‌డౌన్‌: ఫుడ్‌ బాక్స్‌లతో ఉపశమనం

- April 09, 2020 , by Maagulf
కరోనా లాక్‌డౌన్‌: ఫుడ్‌ బాక్స్‌లతో ఉపశమనం

మస్కట్‌: పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ కన్స్యుమర్‌ ప్రొటెక్షన్‌, ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ బాక్సుల్ని, 10 ఒమన్‌ రియాల్స్‌ కంటే తక్కువ ధరకు అందిస్తోంది. రమదాన్‌ బాస్కెట్‌ పేరుతో పిఎసిపి బాక్స్‌ని అందిస్తున్నారు. ఈ బాక్స్‌లో 19 భిన్నమైన ఫుడ్‌ ఐటమ్స్ ని పొందుపర్చారు. అన్ని షాప్‌లలోనూ 10 ఒమన్‌ రియాల్స్‌ కంటే తక్కువ ధరకు ఈ ఫుడ్‌ బాక్సుల్ని అందుబాటులో వుంచినట్లు పిఎసిపి పేర్కొంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో చాలా కుటుంబాలకు ఈ ఫుడ్‌ బాక్స్‌లు ఊరటనిస్తాయి.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com