వలసదారులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ చెల్లుబాటు 3 ఏళ్ళకు పెంపు

- April 10, 2020 , by Maagulf
వలసదారులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ చెల్లుబాటు 3 ఏళ్ళకు పెంపు

కువైట్:వలసదారులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ చెల్లుబాటుని మూడేళ్ళకు పెంచుతూ కువైట్‌ మినిస్టీరియల్‌ డెసిషన్‌ వెలువడింది. కువైటీలకు ఈ చెల్లుబాటు గడువు 15 ఏళ్ళు. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఈ మేరకు మినిస్టీరియల్‌ రిజల్యూషన్‌ని జారీ చేసింది. ప్రస్తుతం వలసదారులు డ్రైవింగ్‌ లైసెన్స్‌ని ప్రతి యేడాదీ రెన్యువల్‌ చేసుకోవాల్సి వస్తోంది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com