తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 10 లక్షలు అందజేసిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
- April 10, 2020
కరోనా వ్యాధి వ్యాప్తి మరియు నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి తమ వంతు భాగస్వామ్యం అందించడానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షలు విరాళంగా కొన్ని రోజుల క్రితం సంస్థ తరపున నిర్మాతలు దిల్ రాజు మరియు శిరీష్ ప్రకటించారు. ఆ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు శుక్రవారం గౌరవనీయులు అయిన మంత్రి కేటీఆర్ ను కలిసి రూ. 10 లక్షల చెక్కును అందజేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..