కేంద్రీయ విశ్వవిద్యాలయాల బంద్ నేడు
- January 26, 2016
రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల బంద్కు హెచ్సీయూ విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. రోహిత్ కుటుంబ సభ్యులకు న్యాయం చేయడంతో పాటు అతని ఆత్మహత్యకు కారకులైన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







