ఆర్టికల్‌ 14 రెసిడెన్స్‌ 3 నెలల పొడిగింపుకు అవకాశం

- April 11, 2020 , by Maagulf
ఆర్టికల్‌ 14 రెసిడెన్స్‌ 3 నెలల పొడిగింపుకు అవకాశం

కువైట్:మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ - రెసిడెన్సీ ఎఫైర్స్‌ సెక్టార్‌, టెంపరరీ రెసిడెన్స్‌ ఆఫ్‌ ఆర్టికల్‌ 14ని మూడు నెలల పాటు పొడిగిస్తూ ఈ మేరకు ఆన్‌లైన్‌ సర్వీస్‌ని ప్రారంభించింది. 3 దినార్ల రుసుముతో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పొడిగింపుని పొందవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.

https://eres.moi.gov.kw/individual/en/auth/login

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com